ఉద్యోగ విరమణ చేస్తున్న హెచ్ఎం కు ఎమ్మెల్యే ఘన సన్మానం.
ఉద్యోగ విరమణ చేస్తున్న హెచ్ఎం కు ఎమ్మెల్యే ఘన సన్మానం. ఫోటో. బీటి నగర్ హెచ్ఎం అజీమ్ ను శాలువతో సన్మానిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్న.జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ పట్టణంలోని బీటి నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసే ఈ నెలలో పదవి విరమణ పొందుతున్న...
