కోటకొండ కు రెగ్యులర్ పంచాయత్ సెక్రటరీ గా చాణిక్య గారి నియమించాలి
కోటకొండ కు రెగ్యులర్ పంచాయత్ సెక్రటరీ గా చాణిక్య గారి నియమించాలి జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 12: నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి రెగ్యులర్ పంచాయత్ సెక్రటరీ లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి వెంబడే రెగ్యులర్గా గతంలో పనిచేసిన...
