బాలుర గురుకుల పాఠశాలను కల్పించాలి:
బాలుర గురుకుల పాఠశాలను కల్పించాలి: జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14: నారాయణపేట లో కొనసాగుతున్న బాలుర గురుకుల పాఠశాల దామరగిద్ద మండలంలోని కొనసాగించాలని ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ దామరగిద్ద మండలంలో సొంత భవనం లేక...
