అలుగు వర్షిని బ్రహ్మకుమారి సంస్థ ఒప్పందం వెనక్కి తీసుకోవాలి.

అలుగు వర్షిని బ్రహ్మకుమారి సంస్థ ఒప్పందం వెనక్కి తీసుకోవాలి… జ్ఞానతెలంగాణ, జోగులాంబ : బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందాన్ని రద్దుచేసి సైన్సు పై విద్యార్థులకు మరియు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని గిద్ద విజయకుమార్ స్వేరో తెలంగాణ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ...

బీజేపీ సభ్యత్వ నమోదు సెప్టెంబర్ 2న ప్రారంభం

బీజేపీ సభ్యత్వ నమోదు సెప్టెంబర్ 2న ప్రారంభం జ్ఞానతెలంగాణ, చిట్యాల, ఆగస్ట్ 30: భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలం అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా...

హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల అధ్యక్షులు అధికారుల సమీక్ష సమావేశం

హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల అధ్యక్షులు అధికారుల సమీక్ష సమావేశం.. జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్. హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి మహిళ సంఘాల అధ్యక్షుల సమావేశముకి ముఖ్యఅతిథిగా హాజరైన రవాణా రాష్ట్ర శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరియు సిద్దిపేట...

నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు జ్ఞానతెలంగాణ, చిట్యాల,ఆగస్ట్30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం శుక్రవారం విద్యుత్ అధికారులు స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ...

గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు

గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా, పొద్దటూర్ గ్రామం, శంకర్ పల్లి మండలానికి చెందిన మందూమూల లక్ష్మణ్ గత ఏడాది వినాయక చవితి సదర్భంగా పొద్దటూరు గ్రామం లో క్రాంతి యూత్ క్లబ్ ప్రక్కన...

గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్‌ కోర్సు

గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్‌ కోర్సు డిమాండ్‌లో ఉన్న బీఏ యానిమేషన్‌ కోర్సు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో అందుబాటులో ఉందనీ, దీనిలో చేరడానికి ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ...

డా.బి.ఆర్.అంబేడ్కర్ ను అస్పృశ్యుడు అనే కారణంతో గుర్రపు బండిలో ఎక్కించుకోలేదు.

డా.బి.ఆర్.అంబేడ్కర్ ను అస్పృశ్యుడు అనే కారణంతో గుర్రపు బండిలో ఎక్కించుకోలేదు. డా. బి.ఆర్.అంబేడ్కర్ 1927 నాటికి బ్రిటిష్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సభ్యునిగా నామినేట్ అయ్యారు.బ్రిటిష్ వారితో పీడితుల సమస్యలు గురించి చర్చించి కొన్ని హక్కులు, సౌకర్యాలు సాధించారు.నామినేటెడ్ సభ్యునిగా ఉంటూ కూడా బ్రిటిష్ పాలకులను,వారి విధానాలను...

ధమ్మ మార్గంలో ధన్యుడైన ఉపాలి

ధమ్మ మార్గంలో ధన్యుడైన ఉపాలి శాక్య వంశానికి చెందిన యువరాజులు,అనిరుద్ధుడు, భిద్ధయుడు, ఆనందుడు, కింబిళుడు మరియు దేవదత్తుడు ,వీళ్లు ఐదుగురు బుద్ధుని శిష్యరికం స్వీకరించదలచి వారి ఆస్ధాన క్షురకుడైన ” ఉపాలి” ని వెంటబెట్టుకొని అడవుల వెంట బయలుదేరారు. రాజ్య సరిహద్ధు దాటిన తరువాత, తమ వద్ద...

శంకర్ పల్లి సాయిబాబా ఆలయంలో కనుల పండుగగా గురు పౌర్ణమి

శంకర్ పల్లి సాయిబాబా ఆలయంలో కనుల పండుగగా గురు పౌర్ణమి జ్ఞాన తెలంగాణ,జూలై 21 శంకర్ పల్లి: తొలి ఏకాదశి ఉత్తరాయణ కాలం నుండి దక్షిణాయన పుణ్యకాలంలోకి ప్రవేశించిన వేళ ఆధ్యాత్మిక వారసత్వాన్ని నేర్పిన కృష్ణ ద్వైపాయనుడైన వేద వ్యాసుడు మహాముని పుట్టినరోజు ను, గురు పౌర్ణమిగా...

నాకు చదువు నేర్పిన పాఠశాలకు, ఏం చేసినా తక్కువే..,

నాకు చదువు నేర్పిన పాఠశాలకు, ఏం చేసినా తక్కువే.., – మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకట్ రెడ్డి. జ్ఞాన తెలంగాణ, జూలై 20, శంకర్ పల్లి: పొద్దుటూరు ప్రభుత్వ పాఠశాల రంగారెడ్డి జిల్లాలోనే, ప్రత్యేకతను చాటుకుంటుంది అందుకు కారణం నిష్ణాతులైన ఉపాధ్యాయులు, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, సకల...

Translate »