భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
జ్ఞాన తెలంగాణా అలంపూర్ సెప్టెంబర్ 14: ఈరోజు అలంపూర్ పట్టణంలో హరిత హోటల్లో పట్టణ అధ్యక్షులు నాగమద్దిలేటి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు విచ్చేశారు...
