స్నేహం ఓ వరంగా భావిస్తున్న బైరంపల్లి డిప్యూటీ సర్పంచ్ నరేష్
జ్ఞాన తెలంగాణ,కొందుర్గు, ప్రతినిధి,జనవరి 28: గుర్రంపల్లి భాను యాదవ్ మరియు ఈశ్వర్ ముదిరాజ్ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి భైరంపల్లి డిప్యూటీ సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న కుంటోళ్ల నరేష్ అనే తన స్నేహితుడి కోరిక మేరకు పాఠశాల విద్యార్థులకి స్కూల్ బాగ్స్ బుక్స్ మరియు స్టేషనరీ ఐటమ్స్...
