నేడు రాజమాత జిజియా బాయి 427 వ జయంతి
నేడు రాజమాత జిజియా బాయి 427 వ జయంతి రాజమాత జిజియా బాయి మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలోని సింధ్‌ఖేడ్ అనే గ్రామంలో 1598 వ సంవత్సరం జనవరి 12 వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి యాదవ వంశానికి చెందినవాడు.జిజియా బాయి మరాఠాకు చెందిన కుర్మీ...
