నేడే అకౌంట్లలోకి డబ్బులు.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

నేడే అకౌంట్లలోకి డబ్బులు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈరోజు రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది. ఈ డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.
