Category: తాజా వార్తలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు గురువారం కట్టంగూర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. అనంతరం 25 మంది వృద్దులకు దోతులు పంపిణీ చేసి సన్మానం చేశారు....

డా. చిటికెన కిరణ్ కుమార్ కురాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సన్మానం

డా. చిటికెన కిరణ్ కుమార్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి గురువారం సిరిసిల్లలో సన్మానించారు.సాహిత్యంలో కథా, కవిత, విమర్శలలో తనదైన ముద్ర వేసిన ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యుడు, ఓ తండ్రి తీర్పు లఘు చిత్ర కథకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన...

విదేశీ వస్తువులపై ఆధారపడొద్దు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వావలంబన సాధించడం ద్వారానే దేశం ముందుకు సాగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అమెరికా వంటి దేశాలు భారత వస్తువులపై టారిఫ్‌లతో ఒత్తిడి పెంచుతున్న ప్రస్తుత తరుణంలో మన కాళ్లపై మనం నిలబడటమే...

ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ : రాష్ట్రంలో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది గురువారం నాటికి వాయుగుండంగా బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించే...

పూర్వానుభవం ఉన్నా.. తేలిగ్గా తీసుకోవద్దు

గత విజయాలు మీకు గర్వకారణమే! కానీ వాటినే నిత్యం గుర్తుచేసుకుంటూ.. అలాంటి విజయాలు భవిష్యత్తులోనూ వరుస కడతాయని గుడ్డిగా ఊహించుకోకండి. ప్రతి పోరాటం, ప్రతి పని, ప్రతి సవాలు కొత్తదే. పూర్వానుభవం ఉన్న పనే కదా అని తేలిగ్గా తీసుకుంటే పరాజయం పలకరించొచ్చు. ఎప్పటికప్పుడు మీ వ్యూహాలకు...

పంచాయతీ కార్యదర్శి నుండి ఆసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 30 :గ్రూప్-2 ఫలితాల్లో మండలంలోని మునుకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోని అక్కలాయిగూడెంకు చెందిన వెల్మకంటి వేణు జనరల్ అడ్మిసిస్ట్రేషన్(జీడీఏ)లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎంపికైయ్యాడు. వేణు ప్రస్తుతం చండూరు మండలంలో గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. వేణు 2019లో తొలి ప్రయత్నంలోనే...

ఎంబీబీఎస్ లో పేద విద్యార్థినికి సీటు

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, సెప్టెంబర్ 30 :మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన పేద విద్యార్ధిని బొజ్జ శ్రీనిధి ఈ ఏడాది జరిగిన నీట్లో ప్రతిభను కనబరిచి మెడిసన్ లో సీటు సాధించింది. బొజ్జ సైదులు, సంధ్యారాణి కూతురు శ్రీనిధి 1నుంచి 10 వరకు నల్లగొండ, ఇంటర్ హైదరాబాద్ లో...

తాండూరులో ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 30:నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్ధంగా గ్రామంలోని మహిళలు, యువతులు పలు రకాల పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించి, గ్రామ వీధుల్లో ఉంచి ఆడిపాడుతూ సంబరాలు జరుపుకున్నారు.పూల వర్ణరంజిత అందంతో అలరారిన బతుకమ్మలు గ్రామానికి...

రుద్రూర్ లో చండీ హోమం, అన్నదానం

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని (రుద్రూర్):నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మంగళవారం చండీ హోమం తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా మంటపం వద్ద ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలతో పాటు, చండీ హోమం...

రాష్ట్ర చీఫ్ విప్ పట్ట మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాలే యాదయ్య

ఈరోజు రాష్ట్ర చీప్ విప్ “పట్నం మహేందర్ రెడ్డి” గారి జన్మదినం సందర్భంగా… హైదరాబాద్ బంజారాహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య”