Category: తాజా వార్తలు

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు దశలవారీగా పోరాటాలను ఉధృతం చేద్దాం…

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కొరకు దేశ ల వారీగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని సిపిఎం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకయ్య అధ్యక్షతన లబ్ధిదారులతో సమావేశం జరిగింది. ఈ...

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో టాలీవుడ్ సినీ హీరో నారా రోహిత్ ప్రత్యేక పూజలు

ఆలయంలోనే ఆదివారం రాత్రి బస రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులోగల 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు, కుమారుడు టాలీవుడ్ హీరో, నారా...

కొత్త కారు కొనేవాళ్లకు “గోల్డెన్ టైమ్”

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం సెప్టెంబర్‌ 22, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ (New GST) రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుతో చిన్న కార్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించబడగా, SUVలపై జీఎస్టీ రేటు 28% నుంచి 40%కు పెరిగింది....

కవితకు కేసీఆర్ ఆహ్వానం..?

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత, చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో.. విపక్షాలను నానా ఇబ్బందులు...

రేపు సూర్యగ్రహణం..

ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన...

గాజాలో కాల్పుల విరమణ తీర్మానం..

గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఈ తీర్మానానికి 15 దేశాల సభ్యత్వం గల ఐరాస భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అగ్రరాజ్యం మాత్రమే వ్యతిరేకించింది. దీంతో ఈ తీర్మానం వీగిపోయింది. గాజాలో మారణ...

మోదీ మరో దౌత్య వైఫల్యమే

నాటో దేశాల్లో ఏ దేశంపై అయినా దాడి జరిగితే.. అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకు వస్తాయి! ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ పేరిట.. అదే తరహా ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్థాన్‌- సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి. దాని...

మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

నేడు ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినోత్స వాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య...

చాతి నొప్పితో కుప్పకూలిపోయిన మధుయాష్కి

కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీకి అస్వస్థత,మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చి, ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయిన మధు యాష్కీ,చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలింపు

108 అంబులెన్స్ నిర్వహణలో భారీ స్కామ్

ఉద్యోగులను 20 రోజులు మాత్రమే విధులకు రావాలని చెప్పి, మిగతా 10 రోజుల జీతాలు నొక్కేస్తూ, ఇదేంటని ప్రశ్నించిన ఉద్యోగులకు సెలవు తీసుకోవాల్సిందే అంటూ సమాధానం ఇస్తున్న అధికారులు.ఉద్దేశపూర్వకంగా వాహనాలు బ్రేక్ డౌన్ చేసి, ప్రభుత్వం నుండి నిధులు కాజేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీలుసిబ్బందికి జీతం నుండి రూ.12,000...