Category: తాజా వార్తలు

పోలియోను నిర్మూలిద్దాం:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : ఈరోజు (12-10-2025) ఆదివారం నాడు చేవెళ్ల పట్టణంలో మరియు శంకర్ పల్లి పట్టణంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యమానికి ముఖ్యఅతిథిగా హాజరై, చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యఈ సందర్భంగా ఎమ్మెల్యే...


పాత రిజర్వేషన్ ప్రాతిపాదికన జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు

పాత రిజర్వేషన్ ప్రాతిపాదికన జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 11 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర...

ఎన్నికల సంఘం నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ

జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం : బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు రెండు వారాల గడువు స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు.గురువారం శంకరపట్నం మండలం సిపిఐ...

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ 57వ వర్థంతి

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ – బాబాసాహెబ్ అంబేడ్కర్ వెనుక నిలిచిన మహా యోధుడు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించగలిగేలా చేసిన మహానుభావుల్లో అగ్రగణ్యుడు మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్. ఆయన లేకపోతే బహుశా అంబేడ్కర్ గారు రాజ్యాంగ సభకు...

బోధన్ పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు పరిశీలించిన సీపీ

బోధన్ పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు పరిశీలించిన సీపీ

బోధన్ పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు పరిశీలించిన సీపీ జ్ఞాన తెలంగాణ – బోధన్ :బోధన్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రను పోలీస్ కమీషనర్ సాయిచైతన్య పరిశీలించారు.బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది తమ విధుల...

పటోళ్ల కార్తీక్ రెడ్డిని కలిసిన తెరాస నాయకులు

దసరా సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ జ్ఞానతెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03: తెరాస రాజేంద్రనగర్ ఇన్చార్జి సీనియర్ నాయకులు పట్రోల కార్తీక్ రెడ్డిని దసరా సందర్బంగా తెరాస నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ కు చెందిన తెరాస నాయకులు చిన్నగండు రాజేందర్...

బాధితకు కుటుంబానికి ఆర్థిక సాయం

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో ఇటీవల బి ఆర్ ఎస్ కార్యకర్త అశోక్ తల్లి మృతి చెందిన విషయం తెలుసు కొన్న ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీ ల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు మృతుని కుటుంబానికి ఆర్థిక...

వైభవంగా దసరా వేడుకలు..

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : మండల ప్రజలు గురువారం విజయదశమి వేడుకలను భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. కట్టంగూర్ పద్మశాలి కాలనీలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద నిర్వహించిన షమీ పూజలో మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు...