తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు
హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఇకపై ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగానియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిర్ణయం 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద తీసుకోబడింది. అటవీ భూముల...
