నేడు సిసిపిఎల్ క్రికెట్ టోర్నీ ఫైనల్
నేడు సిసిపిఎల్ క్రికెట్ టోర్నీ ఫైనల్ హాజరుకానున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీసీపిఎల్ అధ్యక్షులు చింతల మహేందర్ జ్ఞానతెలంగాణ,చిట్యాల, జూన్ 10 : చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్(సీసీపీఎల్) జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు మంగళవారం ఫైనల్ తో ముగియనున్నట్లు సీసీపీఎల్ అధ్యక్షులు చింతల మహేందర్...
