గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
- ప్రతీఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులుతల్లోజు - August 5, 2026 - ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8 మరియు 9వ తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలకు హాజరైన వేలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలను అధికారులు ప్రకటించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలో ధ్రువపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య, వసతి, ఉచిత సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ప్రతి సంవత్సరం ఈ ప్రవేశ పరీక్షలకు భారీ స్పందన లభిస్తోంది.
LINK
https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet2604backlogVacancies0426.results
