ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు?
- ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి - September 1, 2026
- రేవంత్ ఆదేశాల అమలులో డీజీపీ సెంచరీ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,మాజీ ఐపిఎస్ - September 1, 2026
- రేవంత్ రెడ్డి బజారు భాషపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ - September 1, 2026

ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు?
ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఏర్పాట్లు ప్రారంభం కాగా సూమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు, 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రేపటితో పూర్తి కానున్నాయి.
