కుమారుడి వివాహానికి రావాలని సీఎంకు ఎమ్మెల్యే ఆహ్వానం
- కుమారుడి వివాహానికి రావాలని సీఎంకు ఎమ్మెల్యే ఆహ్వానం - November 19, 2026
- అత్తాపూర్ పోలీసుల మెరుపు వేగం గంటలోపే చిన్నారి ఆచూకీ లభ్యం. - November 19, 2026
- ముఖ్యమంత్రిని కలిసిన కొత్త హైదరాబాద్ సీపీ - November 19, 2026

హైదరాబాద్: రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి. ప్రకాశ్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రికి శుభలేఖను అందజేశారు.
ఈ సందర్భంగా వివాహ వేడుకకు తప్పకుండా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ప్రకాశ్ గౌడ్ సీఎంను ఆహ్వానించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుటుంబానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
