MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతు
- అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు: - October 3, 2026
- MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతు - October 3, 2026
- ప్రతినిధి.వికారాబాద్: 500ఏళ్ల చరిత్ర, బుగ్గ రామలింగేశ్వరాలయం! - September 27, 2026

MRO ఆఫీస్ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలో మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప(53) ఎమ్మార్వో ఆఫీస్ అవరణలో చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వంశపారంపర్యంగా 19 ఎకరాలు ఉండాల్సి ఉండగా, 18 ఎకరాలే తన ఆధీనంలో ఉందని, మిగిలిన ఎకరా పొరుగు రైతుల భూమిలో ఉందని అధికారులకు ఫిర్యాదు చేశాడు. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.
