ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

వికారాబాద్ జిల్లాలో ని పిఎం శ్రీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సమగ్ర విద్య అందించేందుకు 27 గెస్ట్ స్పెషల్ నీడ్స్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డిఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల అక్టోబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ తో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత ఉండాలి. నవంబర్ నుంచి మార్చి వరకు 5నెలలు నెలకు రూ.16500 జీతము ఇవ్వనున్నారు.

You may also like...