యూపీఐలో ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ఒకేసారి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)విధానంలో చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనుమతిని ఇచ్చింది. ఆదివారం నుంచి
ఈ మార్పు అమల్లోకి రానుంది. ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులను ఇదే పద్ధతిలో చెల్లించొచ్చు. IPO
దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకూ ఈ విధానం వర్తిస్తుంది
