మినార్ టీ ప్యాలెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
- మినార్ టీ ప్యాలెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు - November 12, 2026
- డా.బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు-2026 కు ఎంపికైన బల్గురి శోభరాణి. - November 12, 2026
- మల్లం వెంకట్‌ను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి - November 12, 2026
పరిగి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినార్ టీ ప్యాలెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ జాక్ రవి కుమార్ ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బాలల,రఘువీర్,నితిన్, అనేం నరేష్,అంతిగారి సాయి,పృధ్వీ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
