Tagged: Pargi

మినార్ టీ ప్యాలెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

పరిగి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినార్ టీ ప్యాలెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ జాక్ రవి కుమార్ ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బాలల,రఘువీర్,నితిన్, అనేం నరేష్,అంతిగారి సాయి,పృధ్వీ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

డా.బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు-2026 కు ఎంపికైన బల్గురి శోభరాణి.

బహుజన సాహిత్య అకాడమీ Dr BR ambedkar నేషనల్ అవార్డు-2026కు బల్గురి శోభరాణి ఎంపికైనట్టు BSAజాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ తెలిపారు.పరిగి మండలం కిష్టాపూర్ గ్రామంకి చెందిన బల్గురి శోభరాణి పంచాయితీ కార్యదర్శిగా అంకితభావంతో విధులు నిర్వయిస్తూ మరియు గాయినిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నందుకు జాతీయ స్థాయి గుర్తింపుగా BSA. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ అవార్డులునవంబర్ 15న న్యూఢిల్లీలో ఇవ్వనున్నట్లు తెలిపారు,ఈ సందర్భంగా శోభారాణికి పలువురు అభినందనలు తెలిపారు