వినాయక శోభాయాత్ర కొరకు అన్నదాన కార్యక్రమాలు
- వినాయక శోభాయాత్ర కొరకు అన్నదాన కార్యక్రమాలు - September 25, 2026
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి.వికారాబాద్:
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల నిమిత్తం వికారాబాద్ నగరం లో పలు చోట్ల అన్నదానం కార్యక్రమాలు చేపట్టినటువంటి పెద్దలు, నాయకులు, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సశ్య శ్యామలంగా జరుపుకోవాలని షాపులముందు టెంట్లు వేసుకొని ఎవరి షాపుల ముందు వాళ్ళు జనసాంద్రతలో ఇబ్బందులు లేకుండా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలను కొనసాగించాలని షాపుల ఓనర్స్, నాయకులూ, పార్టీల కార్యకర్తలు, పలు పెద్దలు కోరుకుంటున్నారు.
