పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..!
- పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..! - November 9, 2026
- ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య - November 9, 2026
- కావలి వెంకటయ్య అరెస్టును ఖండించిన ఎండి సిరాజ్..! - November 9, 2026

వెల్దండ, నవంబర్ 09 :వెల్దండ మండల సింగిల్ విండో పీఏసీఎస్ వైస్ చైర్మన్ గా నియమితులైన బాణావత్ శంకర్ నాయక్ ను ఘనంగా సన్మానించారు.ఉమ్మడి చెదురుపల్లి గ్రామపంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీటీసీ గా పోటీ చేసిన వర్త్య సుశీల బాయ్ కుటుంబ సభ్యులు ఈరోజు ఆయనను కలిసి శాలువాతో సన్మానించి, సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో వైస్ చైర్మన్ గా నియమించిన నాయకులకు, ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం, పీఎసీఎస్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.
