రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రాయల్ ఫ్రూట్స్ షాప్‌ను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులతో ఆత్మీయంగా మాట్లాడి, వ్యాపార విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, కోహీర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రవికిరణ్, సీనియర్ నాయకులు ఆనంద్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు ప్రవీణ్, భరత్ రెడ్డి, మహబూబ్, నసీరుద్దీన్, దినకర్, దయాకర్, మునీర్, మధు తదితరులు పాల్గొన్నారు.
