రైతు పొలంలో మొసలి ప్రత్యక్షం
- ప్రతి దుకాణానికి గ్రామపంచాయతీ వ్యాపార లైసెన్స్ తప్పనిసరి - November 10, 2026
- రైతు పొలంలో మొసలి ప్రత్యక్షం - November 10, 2026
- రాయల్ ఫ్రూట్స్ షాప్ను సందర్శించిన జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు - November 10, 2026
కాలువ పక్కన ఉన్న రైతు శివమణి పొలంలో గట్టుపైన కనిపించిందిఝరాసంగం వర్షాలు పడక చెరువు ఎండిపోవడంతో అందులో ఉండవలసిన ముసలి రైతు పొలంలో ప్రత్యక్షం మైంది ఈ ఘటన ఝరాసంగం మండలం పరిధిలోని జెర్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం జీర్లపల్లి చెరువులో నీరు అడుగు గంటడంతో కాలువ పక్కన రైతు శివమణి పొలం గట్టుపై కనిపించింది. ముసలిని గమనించిన చుట్టుపక్కల రైతులు విషయాన్ని స్థానిక తాసిల్దార్ భాస్కర్ కు తెలిపారు దీంతో ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు
