కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అన్నాదానం :
- కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అన్నాదానం : - September 19, 2026
- గణేష్ ఉత్సవ కమిటీకి ఆర్థిక సహాయం - September 19, 2026
- తాండ్ర సుదర్శన్ రెడ్డికి కీలక పదవి - September 19, 2026
వెల్దండ: వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘనపయ్యకు పూజలు చేసిన వార్డు సభ్యులు మసిగుoడ్ల వెంకటేష్ , సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య .అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షులు ఎన్నo భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ , వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ,కిషన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వ త్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు.. భక్తులు అన్నదాన కార్యక్రమం లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించండం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అన్నాదానం:
