మృతురాలి కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం
- నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- మృతురాలి కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం - September 27, 2026
- కాటన్ మిల్లు కార్మికురాలి ఇంటి నిర్మాణానికి ఉప్పల వెంకటేష్ చేయూత - September 27, 2026
లింగారెడ్డి పల్లి గ్రామంలో ఐనాల బక్కమ్మ గారు మరణించగా, వారి కుటుంబాన్ని మైల నారాయణ రెడ్డి – మైల రాంరెడ్డి కుటుంబ సభ్యులు పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.20,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బక్కమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
