ముదిరాజ్ గణేష్ మండపంలో.. ఆత్మీయ కలయిక యూత్ మహా అన్నదానం
- నీటిపారుదల డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు – రూ.100 కోట్ల అక్రమాస్తులు.! - November 12, 2026
- మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు -మాట నిలబెట్టుకున్న సుంకిరెడ్డి.! - November 12, 2026
- సర్పంచులకు ఓటు హక్కు ఇవ్వండి.! ప్రభుత్వానికి పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య వినతి..! - November 12, 2026
వెల్దండ, సెప్టెంబర్ 26: ముదిరాజ్ గణేష్ మండపం ఆధ్వర్యంలో యూత్ సభ్యులు ఆత్మీయ కలయిక యూత్ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులను ముదిరాజ్ యూత్ సభ్యులు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులతో మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్, డీసీసీ ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి, కానుగుల జోగయ్య, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, పుష్పగిరి రావు, పంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్, మాజీ ఎంపీటీసీ తంబాల్ యాదవ్, మత్స్యకార జిల్లా డైరెక్టర్ కాసారపు వెంకటయ్య, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య, కృష్ణ ముదిరాజ్, కాసారపు మల్లేష్, బొక్కల శేఖర్, మాసుల మల్లేష్, మాసుల బాలరాజ్, యూత్ సభ్యులు రాజు, గొడుగు రవికుమార్, పిల్లి శివ, కోనేరు నాని, రాజేష్, మావిల్ల శివ, రంగరాతి శ్రీశైలం, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
