ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో బ్రాహ్మణికి అరుదైన గౌరవం
ఫార్చ్యూన్ ఇండియా 2026 ప్రకటించిన “100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్” జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ సామర్థ్యం, అంకితభావం, కృషి, అత్యుత్తమ పనితీరుకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు. బ్రాహ్మణి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ...
