పొంగులేటి–కౌశిక్ రెడ్డి వార్.. వేడెక్కిన వేదిక
జ్ఞానతెలంగాణ,హుజురాబాద్ ప్రత్యేక ప్రతినిధి : వేదిక ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకాడని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అధికారిక కార్యక్రమమా.. రాజకీయ వేదికా అనే పరిస్థితి నెలకొనేలా మంత్రి...
