దళిత క్రైస్తవులకుఎస్సీ హోదా పునరుద్ధరించాలి:ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ,ఆగస్టు 10:దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను నిరాకరించడం అన్యాయం, వివక్షతో కూడిన వ్యవస్థకు నిదర్శనమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మతం మారినంత మాత్రాన ఒక దళితుడిపై సామాజిక వివక్ష తొలగిపోదని, కుల వివక్ష వాస్తవ పరిస్థితుల్లో...