బట్టి విక్రమార్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
బట్టి విక్రమార్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) ప్రజా భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క జన్మదిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం...
