ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : చేవెళ్ల నియోజక వర్గం, కొండకల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను చేవెళ్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి మోత్కుపల్లి మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ...
