Category: జిల్లా వార్తలు

కార్మికులతో కలిసి భోజనం చేసి.. దసరా పండుగకు వారి కుటుంబాల్లో ఆనందం నింపిన చైర్‌పర్సన్!

కార్మికుల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, వారితో ఆత్మీయంగా మెలిగే నాయకులే ప్రజల మనసుల్లో నిలిచిపోతారని మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి తాటి కుమార్ అన్నారు.జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు విందు ఏర్పాటు చేయడంతో పాటు, వారితో కలిసి భోజనం చేయడం అభినందనీయమన్నారు. గత ఏడు, ఎనిమిది నెలలుగా కార్మికుల సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. నూతన వాహనాలు, సిబ్బంది వచ్చిన…

విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి

విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్ 21 : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సెంచల్ గూడెం జైలర్‌ సంజీవరెడ్డి సూచించారు. కట్టంగూర్ కు చెందిన వీరమళ్ల హనుమాన్‌–మంజుల దంపతుల ప్రథమ పుత్రిక తేజశ్రీ ఇటీవల విడుదలైన నీట్‌ పరీక్ష ఫలితాల్లో మెడిసిన్‌ సీటు సాధించి వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకుంది. చిన్ననాటి స్నేహితుడి…

పోలీస్ అమరవీరులకు జోహార్‌ ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రాణత్యాగమే పరమార్థంగా

మన కుటుంబమే మనకు ముఖ్యమని భావించే మనకు, ప్రతి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులు నిజమైన సేవామూర్తులు.ఏ కుటుంబానికి ఆపద వచ్చినా ఆపన్నులకు అండగా నిలిచి, కష్టకాలంలో ధైర్యాన్ని నింపుతూ, ప్రజలకు రక్షణ కవచంలా నిలిచే పోలీసులు సమాజానికి భరోసా. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహించే వారి సేవలు వెలకట్టలేనివి.విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్…

లారీ-బైకు ఢీకొని యువకుడు మృతి

జ్ఞానతెలంగాణ,పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైకు ఢీకొన్న ఘటనలో బుద్లాపూర్ తండాకు చెందిన నేనావత్ రవి (28) మృతిచెందారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో బుద్లాపూర్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి...

ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 19 : ప్రతి ఒక్క రిలో దైవ భక్తి ఉలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు, చెర్వుఅన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద సోమవారం ఆయన ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని,…

శరన్నవరాత్రి ఉత్సవాలకు సుంకిరెడ్డి రూ.80 వేల విరాళం

తలకొండపల్లి:మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.అనంతరం ఉత్సవాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల కోసం తనవంతు సహకారంగా రూ.80 వేల విరాళాన్ని అందించారు. పండుగలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యాన్ని…

మొగులాన్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మొగులాన్‌పల్లి శివారు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరంపై బాన్సువాడ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.18,630 నగదు, 8 సెల్‌ఫోన్లు, 4 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

17 ఏళ్ల తర్వాత తిప్పాపూర్ గ్రామానికి బస్సు సేవలు పునఃప్రారంభం

కామారెడ్డి నియోజకవర్గం, భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడంతో గ్రామస్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు మంత్రి గారి దృష్టికి తీసుకురావటంతో బస్సును మంజూరు చేసి, ఈరోజు ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో మహిళలు, విద్యార్థులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా…

కల్వకుర్తిలో రావణ దహన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి – ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

దసరా పండుగ వేడుకల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.తన స్వగ్రామం నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న దసరా వేడుకలకు హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన సీఎం గారికి స్థానిక ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రజలందరికీ…

లింగారెడ్డిపల్లి గ్రామంలో ఆడపడుచుల బతుకమ్మలతో దసరా సంబురాలు

వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ ఆడపడుచులు బతుకమ్మలతో ఆడిపాడి, అనంతరం జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య, గ్రామ పెద్దలు రాఘవ రెడ్డి, నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి, మైల అల్వాల్ రెడ్డి, మైల హనుమంత్ రెడ్డి, మైల సుధాకర్ రెడ్డి, మల్లేపాకుల శేఖర్, పబ్బు శ్రీకాంత్, వార్డు సభ్యులు వట్టేపు అల్లాజి,…