కొల్లూరి లక్ష్మమ్మకు మాజీ మంత్రి ఎర్రబెల్లి నివాళులు
దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చౌడూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చౌడూరు గ్రామంలోని ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల...
