బాంసెఫ్ 12వ రాష్ట్ర మహాసభలను జయ ప్రదం చేయండి
బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లీ రవితేజ ఈ నెల 31 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బాంసెఫ్ మరియు రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ 12వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల నుండి విద్యార్థిని విద్యార్థులు యువకులు నిరుద్యోగులు మేధావులు తరలి రావాలిని భారతీయ విద్యార్థి...
