జనవరి 12..అలిశెట్టి జయంతి మరియు వర్థంతి
“సాహితీ సూరీడు అలిశెట్టి ప్రభాకరుడు” అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న మహాకవి కాళోజి మాటలు శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ అయిన కవిత్వాన్ని సొంతం చేసుకున్న అలిశెట్టి ప్రభాకర్ కలం నుండి జాలువారి, హృదయాలను కదిలించే కవితాక్షరాలకు...
