రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లాలో నూతన పింఛన్ల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ. ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సామజిక భద్రతతో పాటు ఆర్ధిక భరోసా కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి భరోసా ప్రతి ఇంత సంతోషం ఇదే ప్రజా పాలన సంకల్పం. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు ఇంద్రకరణ్ రెడ్డి, అనంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భీంరెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, సుతారి రమేష్, మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, సందీప్, బాగారెడ్డి, సుదర్శన్, భూమాగౌడ్, ఆశబోయిన శ్రీనివాస్, సిరాజ్, నాగరాజు, రాజబాబు గౌడ్, కధీర్, తతిదారులు పాల్గొన్నారు.మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
