రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా పల్వంచ గ్రామానికి చెందిన జంగం నవనీత వివాహం సందర్భంగా SR ఫౌండేషన్ తరఫున తిమ్మయ్య సుభాష్ రెడ్డి పెళ్లి పట్టు చీర కోసం రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూచని శేఖర్, యాదగిరి గౌడ్, నాగరాజు, మధు, సైదుగారి అశోక్ గౌడ్, మట్ట శ్రీనివాస్, చెల్లాపురం వెంకట్ గౌడ్, కప్పేర రవీంద్ర రెడ్డి,జి. భాస్కర్ రెడ్డి, జనగామ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.