డా.బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు-2026 కు ఎంపికైన బల్గురి శోభరాణి.

బహుజన సాహిత్య అకాడమీ Dr BR ambedkar నేషనల్ అవార్డు-2026కు బల్గురి శోభరాణి ఎంపికైనట్టు 

BSAజాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ తెలిపారు.పరిగి మండలం కిష్టాపూర్ గ్రామంకి చెందిన బల్గురి శోభరాణి పంచాయితీ కార్యదర్శిగా అంకితభావంతో విధులు నిర్వయిస్తూ మరియు గాయినిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నందుకు జాతీయ స్థాయి గుర్తింపుగా BSA. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ అవార్డులు
నవంబర్ 15న న్యూఢిల్లీలో ఇవ్వనున్నట్లు తెలిపారు,ఈ సందర్భంగా శోభారాణికి పలువురు అభినందనలు తెలిపారు

You may also like...