అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు:
- అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు: - October 3, 2026
- MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతు - October 3, 2026
- ప్రతినిధి.వికారాబాద్: 500ఏళ్ల చరిత్ర, బుగ్గ రామలింగేశ్వరాలయం! - September 27, 2026

అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న శ్రీ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జిల్లా కలెక్టర్ మరియు యస్ పి ప్రమాదం జరిగినందుకు ప్రగాఢ సానుభుని తెలిపారు, అలాగే క్షిత గాత్రులు మొత్తం 51 మంది ఉండవచ్చును అందులో చనిపోయినవారు (4) నలుగురు వ్యక్తులు మరణించారు వీరియొక్క కుటుంబీకులకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం తో మాట్లాడి ఇప్పిస్తాము మరియు మిగతా క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున ఇప్పిస్తామని తెలిపారు, అదేవిదంగా బస్సు బోల్తా పాడినప్పుడు అక్కడ 3 వ్యక్తులు ముస్లిం సోదరులు చిన్న షాపులు, నడిపిస్తూ జీవనం కొనసాగించే వారు హుటాహుటిన బస్సు దగ్గరికి వెళ్లి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బస్సులో వున్నా వ్యక్తులను కాపాడారని వారికీ కూడా 25000 రూపాయలు, శాలువాతో సన్మానించారు.
