మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా.. విషాదంలో ఊతకర్రలా..ఉప్పల

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా

కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని బెక్కర గ్రామం దార ఎల్లమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేంరెడ్డి శేఖర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ దార వెంకటయ్య,గోరటి ఉషన్న, ప్రభాకర్ రెడ్డి,నాగమ్మ,నిరంజన్,చిన్న మల్లేష్,యువకులు ,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.1001225908.jpg

You may also like...