తాడూర్ లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
- తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు - September 24, 2026
- తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు - September 24, 2026
- అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం - September 24, 2026
నాగర్ కర్నూల్: తాడూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ 
కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
