విషాదం.. ఆర్యన్ మృతదేహం లభ్యం
- విషాదం.. ఆర్యన్ మృతదేహం లభ్యం - September 24, 2026
- జూరాలకు కృష్ణమ్మ జలాలు.. రైతులకు కాంగ్రెస్ భరోసా – కాయితి విజయ్ కుమార్ రెడ్డి - September 24, 2026
- విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఏపీకి సర్పంచ్ వినతిపత్రం అందజేత - September 24, 2026
విషాదం.. ఆర్యన్ మృతదేహం లభ్యం
కొట్ర శివారులో అదృశ్యమైన బీహార్‌కు చెందిన ఆర్యన్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కల్వకుర్తికి చెందిన అమితేష్ పొలంలోని గుంతలో మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
