కల్వకుర్తి ఎమ్మెల్యే చేతుల మీదుగా రేపు వేరుశనగ విత్తనాల పంపిణీ
- కల్వకుర్తి ఎమ్మెల్యే చేతుల మీదుగా రేపు వేరుశనగ విత్తనాల పంపిణీ - September 20, 2026
- కేంద్రం నిర్ణయంతో గ్రామీణ పేదలకు సొంతింటి కల సాకారం: పద్మ అనిల్ ముదిరాజ్ - September 20, 2026
- ఎర్రవల్లి భూ నిర్వాసితుల దీక్షలు 293వ రోజుకు చేరిక - September 20, 2026
కల్వకుర్తి / వెల్దండ, సెప్టెంబర్ 20:గౌరవ కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు అనగా తేదీ 21-09-2026 న వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ..ఉదయం 10:30 గంటలకు – వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో మరియు….ఉదయం 11:30 గంటలకు – కల్వకుర్తి పట్టణంలోని రైతు వేదికలో వేరుశనగ విత్తనాల పంపిణీ జరగనుంది.
కావున సంబంధిత మండలాల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు మరియు రైతులు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటనలో కోరారు.
