శ్రీ మేరాడమ్మ యాడి ఆలయ నిర్మాణానికి భాస్కరరావు రూ.25 వేల విరాళం
- డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కారంగి బ్రహ్మయ్య భేటీ - September 20, 2026
- బాలాపూర్ గణనాధునికి వంశీచంద్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు - September 20, 2026
- శ్రీ మేరాడమ్మ యాడి ఆలయ నిర్మాణానికి భాస్కరరావు రూ.25 వేల విరాళం - September 20, 2026
శ్రీ మేరామయడి మందిర నిర్మాణానికి రూ.51 వేల విరాళం
వెల్దండ: మండలంలోని నగరగడ్డ తండాలో శ్రీ మేరామయడి నూతన మందిర నిర్మాణానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు రూ.51 వేల విరాళం అందజేశారు. ఆలయ నిర్మాణ వివరాలను తండా నాయకులను అడిగి తెలుసుకున్న ఆయన, తన వంతు సహాయంగా నగదును అందించారు. ఆలయ అభివృద్ధికి సహకరించడం సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు తండా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని జూపల్లి భాస్కర్‌రావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తండా నాయకులు, స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తండా నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
