పోతేపల్లి: NFBS చెక్కు అందజేత
- నాగర్కర్నూల్ దివ్యాంగ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే SRD నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు - November 2, 2026
- తలకొండపల్లిని కరువు మండలంగా ప్రకటించండి – బీఆర్ఎస్ డిమాండ్ - October 30, 2026
- మాడుగులలో సుంకిరెడ్డి 26వ జాబ్ డ్రైవ్ కు విశేష స్పందన - October 28, 2026
వెల్దండ మండలం పోతేపల్లిలో ఇటీవల మృతి చెందిన ముంత శ్రీను కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) కింద రూ.20 వేల చెక్కును గ్రామ సర్పంచ్ తగుల్ల కొండలు యాదవ్ అందజేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువ నాయకులు ముంత మల్లేష్, ఉడుత శివ, చిన్న సైదయ్య, ఎగిరిశెట్టి శివ, ఉడుత బాలు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
