మేరాముడి మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన సింగిల్ విండో చైర్మన్

వెల్దండ మండలం నగరగడ్డ తండాలో శ్రీ మేరామయడి నూతన మందిర నిర్మాణానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు రూ. 51,000 విరాళం అందజేశారు.

1001334350.webp

ఆలయ నిర్మాణ వివరాలను తండా నాయకులను అడిగి తెలుసుకున్న ఆయన, తన వంతుగా ఈ విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధికి సహాయం చేయడం సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆయన అన్నారు. తండా నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...