డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కారంగి బ్రహ్మయ్య భేటీ
- డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కారంగి బ్రహ్మయ్య భేటీ - September 20, 2026
- బాలాపూర్ గణనాధునికి వంశీచంద్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు - September 20, 2026
- శ్రీ మేరాడమ్మ యాడి ఆలయ నిర్మాణానికి భాస్కరరావు రూ.25 వేల విరాళం - September 20, 2026
నాగర్ కర్నూల్ : ఆర్ఎస్పీ ఫౌండేషన్ డైరెక్టర్ కారంగి బ్రహ్మయ్య డా. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత సామాజిక, విద్యా, ప్రజా సమస్యలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. యువత, విద్యార్థులు, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో స్వేరోస్ జిల్లా నాయకులు పరామల ప్రకాష్, తోలు రామకృష్ణ స్వేరో, నాగార్జున, ఎలపోగు విష్ణు, మొబ్బు రాము, ఆర్ఎస్పీ ఫౌండేషన్ నాయకులు 
పాల్గొన్నారు.
