మటన్ వండలేదని మర్డర్ చేసాడు…!!!
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండా లో దారుణం..జరిగింది.
మాంసం కూర వండలేదని భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన భర్త బాలు…
మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి ఎవ్వరు లేని సమయంలో గొడవపడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపణలు చేస్తున్నారుఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీస్ లు.., పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

